NZB: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 15 వరకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ సాయి చైతన్య బుధవారం తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
జూలై 15 వరకు ప్రత్యేక పోలీసు ఆంక్షలు: సీపీ
Advertisement
Advertisement
Advertisement


