హైదరాబాద్: 28°C
వార్తలు

ఊర పండుగకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

Advertisement

NZB  :భీమగల్లో ఈ నెల 12న నిర్వహించే ఊర పండుగకు హాజరు కావాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత నిర్వహించే పండుగకు హాజరై గ్రామ దేవతల ఆశీస్సులు పొందాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్య దర్శి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement