హైదరాబాద్: 28°C
వార్తలు

అమృత్ తాగునీటి పథకానికి భూమిపూజ

Advertisement

SS: పెనుకొండ పట్టణం తిమ్మాపురంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద రూ.100 కోట్లతో చేపట్టనున్న ఇంటింటికి తాగునీటి సరఫరా పథకానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి, రాష్ట్ర మంత్రి సవిత పాల్గొన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

Advertisement

Advertisement