MHBD: డోర్నకల్ సమీపంలోని సిగ్నల్ తండా వద్ద రైల్వే ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (ఓహెచ్‌ఈ) తీగ తెగిపోవడంతో బుధవారం ఉదయం రైళ్ల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. ఈ ఘటనతో శాతవాహన, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సమీప స్టేషన్లలో తాత్కాలికంగా నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టి తీగను పునరుద్ధరించారు.
వార్తలు
ఓహెచ్‌ఈ తీగ తెగడంతో రైళ్లకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


