దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ కూలీల రోజువారీ కనీస వేతనం పెంపుతో పాటు 125 రోజుల పని గ్యారెంటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వీబీజీ రామ్‌జీ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సరికొత్త చట్టం ప్రకారం రోజువారీ కనీస వేతనం రూ.300గా ఖరారు చేసింది.
వార్తలు
ఉపాధి హామీ కూలీలకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


