హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Advertisement

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీ పలు కీలక రాజకీయ, ఆర్థిక అంశాల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై చర్చించనున్నారు.

Advertisement

Advertisement