E.G: అనపర్తి మండలం రామవరం గ్రామంలో బుధవారం నిర్వహించిన "ఎన్టీఆర్ భరోసా" సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


