KMR: పిట్లంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.
వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్ఓ
Advertisement
Advertisement
Advertisement


