SRPT: సూర్యాపేటలో పాఠశాల ఆటోలపై ఆర్‌టీఓ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి, ఓవర్‌లోడ్ వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఆటోల్లో ఐదుగురి కంటే ఎక్కువ మందిని పంపవద్దని యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని, ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు సరిచూసుకోవాలని వాహనదారులను హెచ్చరించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
వార్తలు
స్కూల్ ఆటోలపై ఆర్‌టీఓ ప్రత్యేక తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


