KDP: బెల్గాం జిల్లా పచ్చపురకు చెందిన శ్రీమతి శివలీల రాచయ్య కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఆలయ అధికారులు అన్నదాన రసీదును అందించి, స్వామివారి వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు అందించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వార్తలు
శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి రూ. లక్ష విరాళం
Advertisement
Advertisement
Advertisement


