హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి పాస్‌పోర్టు ఫీజులు పెంపు

Advertisement

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా పాస్‌పోర్టు ఫీజులు కూడా పెరిగాయి. 70 శాతం పాస్‌పోర్టు ఫీజులను కేంద్రం పెంచింది. 36 పేజీల పాస్‌పోర్టు ఫీజు రూ.2,500, తత్కాల్ ఫీజు రూ.5 వేలు పెరిగింది. అలాగే, 60 పేజీల పాస్‌పోర్టు ఫీజు రూ.3,500, 60 పేజీల తత్కాల్ ఫీజు రూ.6 వేలు, మైనర్ల పాస్‌పోర్టు ఫీజు రూ.1,750కి చేరింది.

Advertisement

Advertisement