హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ఈవీ బస్సులో మంటలు

Advertisement

TG: కరీంనగర్ RTC బస్టాండ్‌లోని EV బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బస్సులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, 15 రోజుల కిందట అల్గునూరు వద్ద బస్సు తగలబడ్డ విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

Advertisement