జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 'సుకన్య సమృద్ధి యోజన'పై 8.20%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌పై 7.10%, మంత్లీ సేవింగ్స్ స్కీమ్ (7.4%), కిసాన్ వికాస్ పత్ర (7.5%)తో పాటు పోస్టల్‌లో మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై వడ్డీ (7.1%)గా కొనసాగనుంది.
వార్తలు
'సుకన్య సమృద్ధి యోజన' వడ్డీపై కేంద్రం ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


