AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే ‘ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ(విజయనగరం)’ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి లోక్‌భవన్‌లో బస చేస్తారు. రేపు అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి హాజరవుతారు. కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్తారు.
వార్తలు
ఏపీలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన
Advertisement
Advertisement
Advertisement


