హైదరాబాద్: 28°C
వార్తలు

GOOD NEWS: నేడు ఖాతాల్లో నగదు జమ

Advertisement

TG: రాష్ట్రంలో రెండెకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం 'రైతు భరోసా' నిధులు జమచేయనుంది. మిగతావారికి దశలవారీగా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తొలి విడతలో 41.37 లక్షల మందికి రూ.2,482 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. కొత్త పాస్ పుస్తకాలు వచ్చినవారు JULY 5లోగా అప్లై చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.6,000 జమ చేస్తోంది.

Advertisement

Advertisement