WGL: నెక్కొండ మండలం వెంకట్ నాయక్ తండలో నూతన గ్రామపంచాయతీ భవనం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మాలు నాయక్, స్థానిక నాయకులు, పాల్గొన్నారు.
వార్తలు
గ్రామపంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


