ములుగు మున్సిపాలిటీ 6వ వార్డులో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి బీఎల్‌వోతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు, వివరాల సవరణ చేపట్టారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలోని వివరాలను సరిచూసుకుని అవసరమైతే వెంటనే సవరణలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్తలు
ఓటరు నమోదుపై చైర్‌పర్సన్ అవగాహన
Advertisement
Advertisement
Advertisement


