హైదరాబాద్: 28°C
వార్తలు

చికిత్స పొందుతూ యువకుడు మృతి

Advertisement

వరంగల్ నగరంలోని దేశాయిపేట NTR నగర్‌కు చెందిన ఎరుకల మహేశ్ (36)ఆరెపల్లిలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వ్యాపార ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 14న విషపదార్థం సేవించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement