హైదరాబాద్: 28°C
వార్తలు

స్వయంగా పోలియో చుక్కలు వేసిన జాయింట్ కలెక్టర్

Advertisement

ATP: అనంతపురం కమలానగర్‌లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పాల్గొన్నారు. అక్కడ కొంతమంది చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement