కైలాస మానస సరోవర యాత్రికులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. చైనా వీసా లేకుండా యాత్రకు వెళ్లొద్దని భక్తులకు సూచించింది. అన్ని పర్మిట్లు వచ్చాకే ప్రయాణం చేయాలని వెల్లడించింది. నేపాల్‌లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారానే కైలాస మానస సరోవర యాత్ర చేయాలని పేర్కొంది.
వార్తలు
కైలాస మానస సరోవర యాత్ర.. కేంద్రం కీలక సూచనలు
Advertisement
Advertisement
Advertisement


