హైదరాబాద్: 28°C
వార్తలు

రొంపిచర్లలో పల్స్ పోలియో ప్రారంభం

Advertisement

PLD: రొంపిచర్ల సచివాలయంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పులికూరి జగ్గయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement