MNCL: లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా చాతరాజు రాజేష్ నియమితులయ్యారు. పట్టణంలోని మోదేలకు చెందిన రాజేష్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. దీంతో ఆయనను వ్యవసాయ కమిటీ డైరెక్టర్‌తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నియమించారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని రాజేష్ తెలిపారు.
వార్తలు
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా రాజేష్
Advertisement
Advertisement
Advertisement


