కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులోని బీఆర్కే ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాండ్రేగుల మల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా జేఎస్ రాజకుమార్, ఉపాధ్యక్షులుగా వర్మ ఎన్నికయ్యారు.
వార్తలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Advertisement
Advertisement
Advertisement


