హైదరాబాద్: 28°C
వార్తలు

2 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు డిమాండ్

Advertisement

NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకుడు రామలింగం డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నారాయణపేట జిల్లాలో ఖాళీగా ఉన్న విద్యా వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన అన్నారు.

Advertisement

Advertisement