E.G: ఎన్నికల ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంట్ అబ్జర్వర్ గురుమూర్తి రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో వార్డు ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం పోర్టల్‌లో వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఫారాల సమర్పణ చేయాలన్నారు.
వార్తలు
ఎస్‌ఐఆర్ నమోదులో అప్రమత్తంగా ఉండాలి
Advertisement
Advertisement
Advertisement


