SGR: పార్వతి సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం చైతన్య యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కిరణ్ గౌడ్ అధ్యక్షుడిగా, కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, సాయినాథ్ గౌడ్, పవన్ ఎన్నిక కాగా, ఇతర పదవులను కూడా సభ్యుల సమ్మతితో భర్తీ చేశారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
చైతన్య యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Advertisement
Advertisement
Advertisement


