హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన మంత్రి

Advertisement

SS:పెనుకొండ నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను మంత్రి సవిత శుక్రవారం చెల్లించి, సంబంధిత పత్రాలను జర్నలిస్టులకు అందజేశారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Advertisement

Advertisement