హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్డీటీ సంస్థల డైరెక్టర్

Advertisement

ATP: ఆర్డీటీ సంస్థల డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాంకేతిక కారణాలతో నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఆర్డీటీ కార్యకలాపాలు, ఎఫ్.సీ.ఆర్.ఏ (FCRA) రెన్యూవల్ తర్వాత పునఃప్రారంభమైన సందర్భంగా వారు తిరుమలకు వెళ్లారు.

Advertisement

Advertisement