దేశంలో ఔషధాల భద్రత, నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్ మందులు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, అలాగే మత్తు పదార్థాలకు సంబంధించిన మందులపై QR కోడ్ లేదా బార్‌కోడ్‌ను తప్పనిసరి చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు డ్రగ్ రూల్స్ 1945 నిబంధనల్లో సవరణలు చేసింది.
వార్తలు
నకిలీ మందులకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!
Advertisement
Advertisement
Advertisement


