హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదాస్పద వీడియోపై సీఎం క్లారిటీ

Advertisement

పంజాబ్ సీఎం భగవంత్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ సిక్కు మత గురువుల ఫొటోలపై ఆయన మద్యం చల్లుతున్నట్లు ఉన్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయింది. దీనిపై సీఎం తాజాగా స్పందించారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు కావాలనే ప్రచారం చేస్తున్నారని, మతపరమైన అంశాలను ఉపయోగించి తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.

Advertisement

Advertisement