బంగ్లాదేశీయులు భారత్‌లో పర్యటించేందుకు వీలుగా పర్యాటక వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో రెండేళ్లుగా నిలిచిపోయిన వీసా జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. పర్యాటకులు జూన్ 28 నుంచి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బంగ్లాలో భారత్ హైకమిషనర్‌గా ఉన్న దినేశ్ త్రివేది తెలిపారు. 2024లో సుమారు 17.5 లక్షల మంది భారత్ సందర్శనకు వచ్చినట్లు సమాచారం.
వార్తలు
బంగ్లాదేశ్ పర్యాటకులకు భారత్ గ్రీన్ సిగ్నల్
Advertisement
Advertisement
Advertisement


