TG: త్యాగం, సహనానికి మొహర్రం ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇమామ్ హుస్సేన్ బలిదానం స్మరణగా మొహర్రం జరుపుకుంటామని తెలిపారు. హిందూ-ముస్లింల పీర్ల ఊరేగింపు సంప్రదాయమని అన్నారు. శాంతి, ఐక్యతతో పీర్ల ఊరేగింపు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
వార్తలు
త్యాగం, సహనానికి మొహర్రం ప్రతీక: సీఎం రేవంత్
Advertisement
Advertisement
Advertisement


