హైదరాబాద్: 28°C
వార్తలు

పుల్వామాలో భూప్రకంపనలు

Advertisement

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ కుదుపుల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

Advertisement