హైదరాబాద్: 28°C
వార్తలు

మాదక ద్రవ్యాలపై కేంద్రం కన్నెర్ర

Advertisement

దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ నెల 26న నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో దేశంలో మాదక ద్రవ్య నియంత్రణ, సరఫరా నియంత్రణ, బాధితుల పునరావసం వంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు.

Advertisement

Advertisement