హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర

Advertisement

కర్ణాటక దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్ పరిశీలించగా పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాంబులు పెట్టి పేల్చడానికి 15 మంది కుట్ర పన్నినట్లు తెలిపారు. అతని ఫోన్‌లో పాక్ కోడ్ కలిగిన గ్రూపులు, ఆయుధాలు చిత్రాలు లభ్యమైనట్లు చెప్పారు.

Advertisement

Advertisement