హైదరాబాద్: 28°C
వార్తలు

అదుపుతప్పిన బైక్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Advertisement

MLG: వాజేడు మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతప్పి మంగపేట మండలానికి చెందిన తోలెం ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement