హైదరాబాద్: 28°C
వార్తలు

'గెస్ట్ లెక్చరర్ల దరఖాస్తులకు ఆహ్వానం'

Advertisement

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు పోస్టుల భర్తీకి గెస్ట్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ సంతోషి కుమారి ఇవాళ తెలిపారు. PGCRT తెలుగు, CRT ఇంగ్లీష్ బోధించుటకు గెస్ట్ లెక్చరర్లు అవసరమని ఆమె తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపటిలోపు స్థానిక KGBVలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

Advertisement

Advertisement