ADB: వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేందుకు యత్నించిన నిందితుడు బాలేరావు సదానంద్, అతని భార్య పుష్పలతపై కేసు నమోదు చేసినట్లు CI సునీల్ కుమార్ నిన్న తెలియజేశారు. ఈ మేరకు బాధితుడు మహేష్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అక్రమాల పట్ల పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
వార్తలు
'నకిలీ పత్రాలతో భూ కబ్జా.. కేసు నమోదు'
Advertisement
Advertisement
Advertisement


