హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.50 లక్షల విరాళం.. అభినందించిన కేటీఆర్‌

Advertisement

TG: బీఆర్ఎస్ నేత అబ్దుల్ ముఖీత్.. తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించుకుని అనాథ, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుల కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన్ను మాజీమంత్రి కేటీఆర్ అభినందించారు. పెళ్లిలో అనవసర ఖర్చులను తగ్గించుకుని.. ఆ డబ్బును 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం ద్వారా విద్యార్థుల కోసం వెచ్చించాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు.

Advertisement

Advertisement