ఎయిరిండియా విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై DGCA తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 22న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం అమృత్‌సర్‌కు చేరుకునే సమయంలో కొద్దిసేపు పాక్ గగనతలంలోకి ప్రవేశించినట్లు చెప్పింది. అయితే, పాక్ ఏటీసీ అధికారులతో సమన్వయం చేసుకున్న అనంతరం ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారని తెలిపింది.
వార్తలు
పాక్ గగనతలంలోకి ఎయిరిండియా.. DGCA క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement


