AP: అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'YCP ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై అలసత్వం వద్దు. ప్రతి ఓటూ విలువైనదే' అని దిశానిర్దేశం చేశారు.
వార్తలు
కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది: లోకేష్
Advertisement
Advertisement
Advertisement


