హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ బలోపేతంపై నేతలకు KTR దిశానిర్దేశం

Advertisement

TG: మాజీమంత్రి గంగుల కమలాకర్ నివాసంలో కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ ఖాయమని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడైనా BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. BRSకు కరీంనగర్ కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని KTR సూచించారు.

Advertisement

Advertisement