ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 28వ తేదీన ప్రసారం కానుంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ వినూత్న రేడియో కార్యక్రమం ప్రస్తుతం 135వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ ఎపిసోడ్‌లో పలు అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు.
వార్తలు
ఈ నెల 28న 135వ మన్ కీ బాత్ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


