W.G: విపరీతంగా పెరిగిపోతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని తక్షణమే అరికట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. భీమవరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలోనే పుస్తకాలు, విద్యా సామగ్రి అమ్ముతున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ
Advertisement
Advertisement
Advertisement


