కడప ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాజీవ్ స్మృతి వనంలో డీఎఫ్వో వినీత్ కుమార్ బుధవారం అటవీ విత్తనాల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతుల కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. ఎర్రచందనం, నేరేడు, చింత, ఉసిరి తదితర మొక్కల విత్తనాలను వినియోగించాలని సూచించారు.
వార్తలు
విత్తనాల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన డీఎఫ్వో
Advertisement
Advertisement
Advertisement


