NTR: పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు దోహదం చేస్తున్నాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కంచికచర్ల మండలం కీసరలో బుధవారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 116 మంది అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వార్తలు
కేసరలో 116 మందికి ఉచిత గ్యాస్ కలెక్షన్ పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


