అమెరికా సుంకాల విధానంలో మార్పులతో ఆగిపోయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని మార్చేందుకు భారత్, అమెరికా ఉన్నత స్థాయి చర్చలు జరిపాయి. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో యూఎస్ ప్రతినిధి జేమీసన్ గ్రీర్, రాయబారి సెర్గియో గోర్‌తో భేటీ అయ్యారు. జూలై 24తో 10% తాత్కాలిక సుంకం గడువు ముగియనుండటంతో, ఈలోపే ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వార్తలు
భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
Advertisement
Advertisement
Advertisement


