హైదరాబాద్: 28°C
వార్తలు

డీఈవో కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Advertisement

SS: కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఉపాధ్యాయులకు సేవలు వేగంగా అందించడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement