CUET UG-2026 ఫలితాల్లో బీజేపీ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీమంత్రి కైలాశ్ గెహ్లాట్ కుమార్తె దేవినా జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా దేవినా మాట్లాడుతూ.. నిరంతర రివిజన్, పాత పేపర్ల సాధనతోనే ఇది సాధ్యమైందని.. తనకు జర్నలిజం, రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పారు. కుమార్తె కష్టానికి తగిన ఫలితం దక్కిందని కైలాశ్ సంతోషం వ్యక్తం చేశారు.
వార్తలు
ఎమ్మెల్యే కుమార్తెకు ఆల్‌ఇండియా ఫస్ట్ ర్యాంక్
Advertisement
Advertisement
Advertisement


