హైదరాబాద్: 28°C
వార్తలు

వడ్డీ రేట్ల పెంపునకు ఆర్బీఐ 'NO'

Advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను పెంచే ఉద్దేశం తమకు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టం చేసింది. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులతో పాటు, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిణామాలను తాము నిశితంగా, జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Advertisement